3. సద్గురు సమర్థ శ్రీ సాయి సుందరం మహారాజ్ ప్రార్థనాష్టకమ్

1.          శ్రీకరం కరుణామూర్తిం గోవిందం మధుసూదనం I
                             శుభాకారం హరిం వందే సుందరం లోకపూజితమ్ II
2.          దివ్యాంబరధరం విష్ణుం రఘురామం కృపాకరం I
                             ప్రసన్న వదనం  వందే సుందరం లోకపూజితమ్ II
                   3.       భవకాంతార భాస్వంతం భావాతీతమజం విభుం I
                             భోగీంద్రశాయినం వందే సుందరం లోకపూజితమ్ II  
4.         నిగమాగమ సంచారం నిజభక్త మనోహరమ్ I
                             నిర్మలం నిర్గుణం  వందే సుందరం లోకపూజితమ్ II
5.          జితేంద్రియం జితక్రోధం జితామిత్రం దయార్ణవం I
                             గంభీరం నిశ్చలం  వందే సుందరం లోకపూజితమ్ II
6.          అచ్యుతం కేశవం సాయీం ఆదిపూరుషమవ్యయం I
                             మహాదేవం హరిం వందే సుందరం లోకపూజితమ్ II
7.         పతంగయాన సంచారం పరమాత్మం త్రివిక్రమమ్  I
                             పరంధామం హరిం వందే సుందరం లోకపూజితమ్ II
8.         వేదాతీతం గానమూర్తిం దీనబాంధవమీశ్వరమ్ I
                             దత్తాత్రేయం హరిం వందే సుందరం లోకపూజితమ్ II
9.         ఏవం శ్రీ సుందరేశస్య శ్లోకాష్టకం  శుభప్రదమ్ I
                             సుఖదం సర్వపాపఘ్నం జన్మరాహిత్య కారణమ్ II
 

సద్గురు సమర్థ శ్రీ సాయి సుందరం మహారాజ్ కి  జై  

No comments:

Post a Comment